తన తల్లిని హత్య చేసిన తండ్రిని ఐదేళ్ల బాలుడు పోలీసులకు పట్టించాడు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. మహోబా జిల్లాలో ఎనిమిది నెలల గర్భంతో ఉన్న తన భార్య అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు హనీఫ్ అనే వ్యక్తి పోలీసులకు చెప్పాడు. అయితే, ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. వారి ఐదేళ్ల కుమారుడితో పోలీసులు మాట్లాడగా.. తన తండ్రే కొడవలితో తల్లిపై దాడి చేసినట్లు చెప్పాడు.
క్రైమ్
తల్లిని చంపిన హంతకుడిని పట్టించిన బాలుడు


