TG: హనుమకొండ జిల్లా జనగాంలో తీవ్ర విషాదం నెలకొంది. అక్రమ లింగ నిర్ధారణ, అబార్షన్‌తో గర్భిణీ మృతి చెందింది. 20న హనుమకొండలోని ఓ స్కానింగ్ సెంటర్‌లో లింగనిర్ధారణ చేయడంతో ఆడపిల్ల అని తేలింది. దీంతో అబార్షన్ చేయడంతో తీవ్రరక్తస్రావమై గర్భిణీ మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
క్రైమ్
విషాదం.. గర్భిణీ మృతి


