AP: పోలవరం జిల్లా ఇర్లపల్లిలో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్ రాసి శివానీ బలవన్మరణానికి పాల్పడింది. అయితే మూడు రోజుల ముందు తల్లికి వందనం కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో కలిసి భోజనం చేసింది. అనంతరం సీఎంతో కలిసి శివానీ సెల్ఫీ దిగింది. ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు.
క్రైమ్
టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య


