హైదరాబాద్: 28°C
క్రైమ్

హిట్ అండ్ రన్ ఘటనలో వ్యక్తి మృతి.. కేసు నమోదు

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని RTC బస్టాండ్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి సంబంధించి హిట్ అండ్ రన్ కేసు నమోదైనట్లు SI మధుసూధన్ ప్రకటనలో తెలిపారు. ఈనెల 23న సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో తీవ్రగాయాలవగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.