TG: రష్యాలో వ్యవసాయ భూముల పేరుతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. రూ.1.10 కోట్లను తీసుకొని దుండగులు మోసం చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. అధిక లాభాల ఆశ చూపి ప్రైవేట్ ఉద్యోగిని బురిడీ కొట్టించారు. 3 నెలల్లో రూ.27 లక్షల లాభమంటూ నమ్మించారు. దీంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
క్రైమ్
వెలుగులోకి ఘరానా మోసం


