TG: ME, ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీఈసెట్-2026 మొదటి విడతలో 4221 మంది అభ్యర్థులు సీట్లు పొందారు. కన్వీనర్ కోటాలో మొత్తం 5,338 సీట్లు ఉంటే, 4,221 మందికి సీట్లు లభించాయి. మొత్తం 7750 మంది వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. సీటు పొందిన అభ్యర్థులు జూలై 27 నుంచి 30 వరకు తమకు కేటాయించిన కాలేజీల్లో నేరుగా రిపోర్ట్ చేయాలి.
క్రైమ్
ఈ నెల 30న చివరి తేది

