హైదరాబాద్: 28°C
క్రైమ్

ముగ్గురు గల్లంతు.. ఒకరు మృతి

TG: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ జలాశయంలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. SRSPలోకి ఈతకు వెళ్లి నీటమునిగారు. వీరిలో ఒకరి మృతదేహం లభ్యమైవగా.. మరో ముగ్గురి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.