జనాలు రద్దీగా ఉండే చోట వాహనాలను అతివేగంగా నడపడం ఎంతటి ప్రమాదమో పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో జరిగిన ప్రమాదం కళ్లకు కడుతోంది. ఓ కారు డ్రైవర్ స్పీడ్ బ్రేకర్ గమనించకుండా వేగంగా నడపడంతో ముందుగా వెళ్తున్న బైకర్‌ను ఢీకొట్టాడు. ఈ క్రమంలో బైకర్‌ను కారు 300 అడుగుల దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైకర్ అక్కడికక్కడే చనిపోయాడు.
క్రైమ్
ACCIDENT: ఒళ్లు గగుర్పొడిచే వీడియో


