హైదరాబాద్: 28°C
క్రైమ్

డ్రగ్స్ మత్తులో యువకుడు హల్‌చల్

TG: హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో డ్రగ్స్ మత్తులో యువకుడు హల్‌చల్ చేశాడు. పోలీసులను కారుతో సైఫ్ ఢీకొట్టాడు. డ్రగ్స్ సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. సైఫ్ డ్రగ్స్ సరఫరా చేసి పోలీసులు ఆపిన ఆపకుండా వెళ్లిపోయాడు. దీంతో అతన్ని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ కాలు విరిగింది.