హైదరాబాద్: 28°C
క్రైమ్

చాక్లెట్ ఆశచూపి చిన్నారిపై లైంగిక దాడి

TG: చాక్లెట్ ఆశచూపి చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన మేడ్చల్ మల్కాజ్‌గిరిలో జరిగింది. తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు  పోలీసులుతెలిపారు. ప్రస్తుతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.