హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మధ్యాహ్న భోజనానికి ముందు ఇవి తింటే?

మధ్యాహ్న భోజనానికి ముందు మెంతి మొలకలు తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో అతిగా తినే అలవాటు తగ్గే అవకాశం ఉంటుంది. ఆహారం నెమ్మదిగా జీర్ణమవడం వల్ల ఎనర్జీ లెవెల్స్‌ స్థిరంగా ఉండేందుకు తోడ్పడొచ్చు. జీర్ణక్రియ, గట్‌ హెల్త్‌కు కూడా మేలు చేస్తాయి. మొలకెత్తిన మెంతుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మలబద్దకం సమస్య తగ్గిపోతుంది. గుండెల్లో మంట, అసిడిటీలు తగ్గిపోతాయి.