హైదరాబాద్: 28°C
క్రీడలు

నా కల నెరవేరింది: వైభవ్‌

జింబాంబ్వే పర్యటనలో అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్ సూర్యవంశీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా తనకు సహకరించిన టీమ్ మేనేజ్‌మెంట్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. మొదటిసారిగా ఈ అవార్డులు అందుకోవడం తన కల నెరవేరినట్లుగా ఉందని, ఈ సిరీస్ కోసం తాను ఎంతో కష్టపడ్డానని వైభవ్ పేర్కొన్నాడు.