హైదరాబాద్: 28°C
క్రీడలు

ఈ విజయం దేశానికి గర్వకారణం: జేపీ నడ్డా

ISSF ప్రపంచకప్‌లో ఇషా సింగ్‌ స్వర్ణం, మనూ బాకర్‌ కాంస్యం సాధించడంపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా హర్షం వ్యక్తం చేశారు. వారి విజయం దేశానికి గర్వకారణమని ఆయన కొనియాడారు. వారు దేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చారని ప్రశంసించారు. ఈ విజయం దేశంలోని లక్షలాది మందికి, ముఖ్యంగా యువ క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తినిస్తుందని వ్యాఖ్యానించారు.