భారత్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ దంపతులు ముంబైలోని వర్సోవా ప్రాంతంలో లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫారమ్ జాప్‌కీ.కామ్ నివేదిక ప్రకారం.. ఈ ఫ్లాట్ కోసం ఈ విరుష్క జోడీ రూ. 18.29 కోట్లు చెల్లించారని సమాచారం. లండన్‌లోనూ ఇప్పటికే విలాసవంతమైన ఇల్లు కొనుగోలు చేసిన సంగతీ తెలిసిందే.
క్రీడలు
ముంబైలో ఫ్లాట్ కొన్న విరాట్.. ఎన్ని కోట్లంటే?


