విశాఖ ACA-VDCA స్టేడియంలో జరిగిన ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్-2 ఫైనల్‌లో టాలీవుడ్ థండర్స్ జట్టు విజేతగా నిలిచింది. తుది పోరులో సిరి ఇన్ఫోమిస్సైల్స్ జట్టుపై 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన సిరి ఇన్ఫోమిస్సైల్స్ రన్నరప్‌గా సరిపెట్టుకుంది. థండర్స్‌లో నిఖిల్ (41), అశ్విన్ (40), ఓంకార్ (36), మనీష్ (35) రాణించారు.
క్రీడలు
ECL సీజన్-2 విజేతగా టాలీవుడ్ థండర్స్


