హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

అరటి పండు తింటే ఆరోగ్య ప్రయోజనాలు

అరటి పండులో ఉండే ఫైజర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అరటిపండులో సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. విటమిన్ B5, C వంటి పోషకాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధుల నుంచి రక్షిస్తాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.