ఎండు చేపలు తింటే కండరాల బలానికి, శారీరక ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. కాల్షియం, విటమిన్ డి వల్ల ఎముకలు, పళ్లు బలంగా మారుతాయి. కొవ్వు శాతం తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి మంచిది. కీళ్ల నొప్పులు, వాపులను తగ్గిస్తుంది. వీటిలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, బీపీ ఉన్నవారు బాగా కడిగి, తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.
ఆరోగ్యం
ఎండు చేపల వల్ల కలిగే ప్రయోజనాలు


