మెదడు నిద్రలోనే రిపేర్ అవుతుంది. మెమరీలను ఏర్పరుస్తుంది. టాక్సిన్స్‌ను తొలగిస్తుంది. రోజూ 7-9 గంటలు నిద్రపోకపోతే ఏకాగ్రత తగ్గుతుంది. నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది. రాత్రి ఆల్కహాల్, కాఫీ, టీలు, ఫోన్, ల్యాప్ టాప్ వంటివి చూడటం మానుకోవాలి. ఎక్కువగా కూర్చుని పనిచేయడం వల్ల మెదడుకు రక్తప్రవాహం తగ్గుతుంది. అందుకే.. గంటకోసారి లేచి నడవాలి. రోజూ 3-4 లీటర్ల నీరు తాగాలి.
ఆరోగ్యం
ఈ అలవాట్లు మీ మెదడును దెబ్బతీస్తాయి!


