హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

విశ్రాంతి లేకుండా పని చేస్తున్నారా..?

వారంలో ఒక్కరోజు కూడా విశ్రాంతి లేకుండా పనిచేయడం శారీరకంగా, మానసికంగా చాలా ప్రమాదకరం. నిరంతర శ్రమ వల్ల తీవ్ర అలసట, ఒత్తిడి పెరుగుతాయి. ఇది గుండె జబ్బులు, నిద్రలేమి వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అలాగే మెదడుకు విశ్రాంతి లేకపోతే ఏకాగ్రత, పని సామర్థ్యం తగ్గుతాయి. ఎంత సంపాదించినా ఆరోగ్యం ముఖ్యం. కాబట్టి వారానికి ఒకరోజైనా విరామం తీసుకోండి.