హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ముక్కలు కాదు.. బొక్కలే ముఖ్యం

మనలో చాలామంది చికెన్, మటన్ ముక్కలు తిని ఎముకలు పారేస్తారు. అయితే మాంసం తింటే ప్రొటీన్ మాత్రమే వస్తుంది. అదే ఎముకలను, వాటి మధ్య ఉండే మజ్జను తింటే శరీరానికి కాల్షియం, కొలాజెన్ అందుతాయి. దీనివల్ల కీళ్ల నొప్పులు రావు, ఎముకలు దృఢంగా మారుతాయి. ఎముకల్లోని పోషకాలను పూర్తిగా ఆస్వాదించండి. ఇకపై ఎముకలను వ్యర్థంగా పారేయకండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి.