హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

చేతులు శుభ్రంగా కడుగుతున్నారా..?

చేతులు సరిగ్గా వాష్ చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. రోజూ అనేక బ్యాక్టీరియా, వైరస్‌లు మన చేతుల ద్వారానే శరీరంలోకి ప్రవేశిస్తాయి. భోజనానికి ముందు, బయటి నుంచి రాగానే సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు చేతులు శుభ్రం చేసుకోవాలి. ఇది జలుబు, డయేరియా వంటి అనేక అంటువ్యాధులను దూరం చేస్తుంది.