కాఫీ మితంగా తాగితే ఏకాగ్రత పెరుగుతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. అలసట, నిద్రమత్తు తగ్గి శక్తి పెరుగుతుంది. మూడ్ బూస్టర్‌లా పనిచేసి ఒత్తిడి తగ్గిస్తుంది. మెటాబాలిజాన్ని పెంచి బరువు నియంత్రణలో సహాయపడుతుంది. యాంటీ ఆక్విడెంట్లు ఉండటం వల్ల శరీరానికి రక్షణ కల్పిస్తుంది. రోజుకు 1 నుంచి 2 కప్పుల కాఫీ(200-300 మి.గ్రా. కేఫీన్) వరకు సురక్షితం. భోజనం చేసిన వెంటనే కాఫీ తాగొద్దు.
ఆరోగ్యం
కాఫీ తాగితే కలిగే ప్రయోజనాలు తెలుసా?


