హైదరాబాద్: 28°C
వార్తలు

బీఈడీ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

WNP: పాలమూరు విశ్వవిద్యా లయ అనుబంధ బీఈడీ విద్యార్థుల రెండో సెమిస్టర్ పరీక్షల తేదీలను పరీక్షల నియంత్రణ అధికారిణి డాక్టర్ ప్రవీణ్ విడుదల చేశారు. ఆగస్టు 3 నుంచి 19 వరకు రెగ్యులర్, బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 2021 నుంచి 2026 బ్యాచ్ల విద్యార్థులకు మధ్యా హ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు.