హైదరాబాద్: 28°C
వార్తలు

సులభతరంగా రిజిస్ట్రేషన్ సేవలు

PLD: పాస్‌పోర్ట్ కేంద్రాల తరహాలో పల్నాడులో 'రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు' అందుబాటులోకి తెస్తున్నట్లు రిజిస్ట్రార్ రామ్‌కుమార్ తెలిపారు. ఒకే చోట అన్ని ప్రక్రియలు ముగించి కేవలం 2 గంటల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తామన్నారు. దీని వల్ల ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి నష్టం ఉండదన్నారు. జిల్లాలోని 10 ఆఫీసులు ఉదయం 10 నుంచి 6 గంటల వరకు పనిచేస్తాయన్నారు.