SRD: వోక్సెన్ యూనివర్సిటీలో జిల్లా పోలీసు సిబ్బందికి నిర్వహించిన రెండవ బ్యాచ్ ప్రత్యేక కంప్యూటర్ శిక్షణ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి పాల్గొని, విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన పోలీసు సిబ్బందికి సర్టిఫికెట్లు అందజేశారు.ఈ డిజిటల్ శిక్షణ పోలీసుల విధుల్లో సాంకేతిక నైపుణ్యాలను మరియు సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది.
వార్తలు
సంగారెడ్డి పోలీసులకు కంప్యూటర్ శిక్షణ పూర్తి


