హైదరాబాద్: 28°C
వార్తలు

బాలయ్య ఆరోగ్యంపై బ్రాహ్మణి అప్‌డేట్

నందమూరి బాలకృష్ణ ఆరోగ్యంపై కుమార్తె నారా బ్రాహ్మణి సోషల్ మీడియా వేదికగా అప్‌డేట్ ఇచ్చారు. ఆయనకు విజయవంతంగా శస్త్రచికిత్స జరిగిందని, ప్రస్తుతం కోలుకుంటున్నారని తెలిపారు. త్వరలోనే ఆయన మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వస్తారన్నారు. ఈ సందర్భంగా తమ కుటుంబానికి అండగా నిలిచి, ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ఆమె హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.