హైదరాబాద్: 28°C
వార్తలు

అప్పుల బాధతో ఆత్మహత్య!

VSP: ఆనందపురం (M) సొంఠ్యాం పంచాయతీ జగనన్న కాలనీలో కోరుకొండ హేమంత్ కుమార్ (27) శుక్రవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఉదయం సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అప్పుల బాధతో మనస్తాపానికి గురై ఉరివేసుకున్నట్లు చేసుకున్నట్లు ప్రాథమిక అంచనా, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భీమిలి సీఎస్సీకి తరలించి కేసు నమోదు చేశారు.