ADB: నీట్ పేపర్ లీకేజీపై పోరాడుతున్న విద్యార్థులకు మద్దతుగా ఇవాళ సాయంత్రం జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నట్లు DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ తెలిపారు. కార్యక్రమం నేతాజీ చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
వార్తలు
కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ: నరేష్ జాదవ్


