శరీరానికి ఫైబర్ వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. కడుపు నిండిన భావనను కలిగించి అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. తద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. రక్తంలో చక్కెర శాతాన్ని నెమ్మదిగా విడుదల చేస్తుంది.
ఆరోగ్యం
ఫైబర్ వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు


