అవకాడో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు గుండెను రక్షిస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్స్ చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి. పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు నియంత్రణకు, కంటి చూపు మెరుగుపడటానికి ఇది అద్భుతమైన ఆహారం.
ఆరోగ్యం
అవకాడోతో ఆరోగ్య ప్రయోజనాలు


