వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల జలుబు చేస్తుందనేది అపోహ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. అయితే కూల్‌గా ఉన్న పెరుగు తీసుకోకుండా గది ఉష్ణోగ్రత వద్ద ఉండే దాన్ని తీసుకుంటే మంచిదట. అలాగే.. వానాకాలం పెరుగు తినడం అజీర్తి అనేది అవాస్తవమంటున్నారు. ఎందుకంటే.. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియకు సహాయపడుతుందట. అలాగే తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
ఆరోగ్యం
పెరుగు తింటే జలుబు వస్తుందా?


