హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

పేగుల్లో నులి పురుగుల స‌మ‌స్య‌తో జాగ్ర‌త్త‌

పేగుల్లో నులిపురుగుల సమస్య పిల్లల్లోనే కాక పెద్దల్లోనూ తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కడుపునొప్పి, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, నీరసం దీని ప్రధాన లక్షణాలు. అపరిశుభ్రత, కలుషిత నీరు, ఆహారం దీనికి ముఖ్య కారణాలు. పరిశుభ్రత పాటిస్తూ, క్రమం తప్పకుండా నులిపురుగుల నివారణ మందులు వాడటం ద్వారా ఈ ముప్పును సమర్థంగా ఎదుర్కొని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.