హైదరాబాద్: 28°C
వార్తలు

మొక్కలు నాటిన ఎమ్మెల్యే, కలెక్టర్

NLR: వెంకటాచలం మండలం వడ్డిపాలెంలో 'పల్లె వీక్షణ’ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కలెక్టర్ హిమాన్షు శుక్లా హాజరయ్యారు. ఇద్దరూ కలిసి మొక్కలు నాటారు. వాటిని జాగ్రత్తగా రక్షించాలని నాయకులకు సూచించారు. ముందుగా వీబీ జీ రామ్ జీ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు.