SRD: మైక్రో బాక్స్ కార్మికులకు న్యాయం చేయాలని CITU జిల్లా అధ్యక్షుడు మల్లేశం డిమాండ్ చేశారు. సమ్మె చేస్తున్న, కొండాపూర్ మండలం మల్లేపల్లి పరిధిలోని మైక్రో బాక్స్ కార్మికులకు ఈరోజు నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సాయిలు పాల్గొన్నారు.
వార్తలు
'మైక్రో బాక్స్ కార్మికులకు న్యాయం చేయాలి'


