VSP: రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి జూలై 31న రాష్ట్రవ్యాప్తంగా 'జర్నలిస్టుల డిమాండ్స్ డే' నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ నిర్ణయించింది. విశాఖలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. జర్నలిస్టులకు మూడు సెంట్ల ఇళ్ల స్థలం, పెన్షన్, ప్రమాద బీమా పునరుద్ధరించాలన్నారు.
వార్తలు
జూలై 31న జర్నలిస్టుల డిమాండ్స్ డే


