HYD: పేపర్ లీకేజీల వల్ల కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోందని సికింద్రాబాద్ జిల్లా అధికార ప్రతినిధి కేఎస్ శిల్పాచారి విమర్శించారు. పేపర్ లీకులకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 152 పేపర్ లీకేజీలు జరిగాయని ఆరోపించారు.
వార్తలు
'కేంద్ర మంత్రికి రాజీనామా డిమాండ్'


