హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మేకప్ కిట్.. నీట్‌గా ఉంచుతున్నారా?

డ్రస్సింగ్‌ టేబుల్‌లో మేకప్ ఆర్గనైజర్ వాడి వస్తువులను వేర్వేరుగా అమర్చాలి. ఎక్స్‌పైర్ అయిన వస్తువులను వెంటనే తొలగించాలి. వాడాక ప్రతిదానికీ మూత పెట్టడం తప్పనిసరి. బ్రష్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. రోజూ వాడేవి ముందు వరుసలో ఉంచాలి. హెయిర్‌ కేర్‌ ఉత్పత్తులను వేరుగా లేదా పార్టిషన్ ఉన్న బాక్స్‌లో సర్దుకోవాలి.