SS: గోరంట్ల మండలం కమ్మలవాండ్లపల్లిలో రూ.70.96 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఓవర్‌హెడ్ ట్యాంక్‌కు గురువారం భూమిపూజ నిర్వహించారు. టీడీపీ మండల కన్వీనర్ గుత్తా బాలకృష్ణ చౌదరి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు శాశ్వత తాగునీటి సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు.
వార్తలు
ఓవర్‌హెడ్ ట్యాంక్‌కు భూమిపూజ


