హైదరాబాద్: 28°C
వార్తలు

కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు!

HYD: BRS వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు! విజన్ ఉన్న నాయకుడిగా, తెలంగాణ ఐటీ, పారిశ్రామిక రంగాన్ని ప్రపంచ పటంలో నిలిపిన ఘనత ఆయనది. అటు పరిపాలనలోనూ, ఇటు ప్రజాక్షేత్రంలోనూ తనదైన వాగ్ధాటి, శైలితో ఆకట్టుకున్న కేటీఆర్.. యువతకు స్ఫూర్తిగా నిలిచారు. తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఆయన మరెన్నో ఏళ్లు ప్రజాసేవలో ముందడుగు వేయాలని కోరుకుందాం.