హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రజా దర్బార్

కోనసీమ: అమలాపురం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నియోజకవర్గ స్థాయి ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. సమస్యలపై అర్జీలు సమర్పించే వారు తప్పనిసరిగా ఆధార్ కార్డు జిరాక్స్, మొబైల్ నంబర్‌తో హాజరు కావాలని ఎమ్మెల్యే కార్యాలయం సూచించింది.