సాయంత్రం వేళల్లో తేలికపాటి స్నాక్స్ తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది. అయితే, వేయించిన నూనె పదార్థాలకు బదులుగా మొలకెత్తిన గింజలు, ఉడికించిన శనగలు, పండ్లు లేదా డ్రై ఫ్రూట్స్ ఎంచుకోవడం ఉత్తమం. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, రాత్రి భోజనం వరకు అతిగా తినకుండా నియంత్రిస్తుంది.
ఆరోగ్యం
సాయంత్రం స్నాక్స్ తీసుకుంటున్నారా..?


