హైదరాబాద్: 28°C
వార్తలు

'విద్యుత్ సరఫరా మెరుగుపరచాలి'

ములుగు సర్కిల్ కార్యాలయంలో గురువారం డైరెక్టర్ (ఆపరేషన్) టీ.మధుసూదన్ ఆధ్వర్యంలో సమీక్షాసమావేశం జరిగింది. వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు చేపట్టాలని, సాంకేతిక, వాణిజ్య నష్టాలను తగ్గించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, కొత్త ఉపకేంద్రాలు, 33 కేవీ, 11 కేవీ లైన్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.