BDK: సోనమ్ వాంగ్ చుక్ చనిపోయినా ఫర్వాలేదని కేంద్రం చూసిందని CPI రాష్ట్ర కార్యదర్శి, MLA కూనంనేని సాంబశివరావు అన్నారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, అవకతవకలపై కేంద్రం సమగ్ర విచారణ చేపట్టాలని నేడు డిమాండ్ చేశారు. ఈ లీకేజీ ఘోరమైన పాపం అని ప్రధాని అన్నారని, దానికి బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు.
వార్తలు
'అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలి'


