BDK: సాహస క్రీడల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు అందించే టెన్జింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారం–2025 కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువజన, క్రీడల అధికారి తెలిపారు. ఆసక్తి గల అర్హులు ఆగస్టు 20లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వార్తలు
టెన్జింగ్ నార్గే అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం


