హైదరాబాద్: 28°C
వార్తలు

గవర్నర్‌ను కలిసిన GST ఉన్నతాధికారులు

HYD: సెంట్రల్ GST, కస్టమ్స్ హైదరాబాద్ జోన్ ప్రధాన ప్రధాన కమిషనర్ అరుణ్ కుమార్, ఐఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలోని ఉన్నతాధికారుల బృందం గురువారం హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లు అధికారులు తెలిపారు.