MDK: జిల్లాలో పోగొట్టుకున్న, చోరీకి గురైన 142 సెల్‌ఫోన్లను కేవలం 22 రోజుల్లో రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. రికవరీ చేసిన ఫోన్ల మొత్తం విలువ రూ.21.84 లక్షలు అని వెల్లడించారు. ఫోన్లు తిరిగి పొందిన బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏడాది మొత్తం 4,038 సెల్‌ఫోన్లను పోలీసులు రికవరీ చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
వార్తలు
142 మొబైల్ ఫోన్లు రికవరీ


