హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

దండాసనం వల్ల కలిగే ఉపయోగాలు

దండాసనం (స్టాఫ్ పోజ్) వేయడం వల్ల వెన్నెముకను బలపరుస్తుంది. వెన్నెముకను నిటారుగా ఉంచి, వెనుక కండరాలను బలంగా మారుస్తుంది. కూర్చునే విధానాన్ని, శరీరం యొక్క ఆకారాన్ని మెరుగుపరుస్తుంది. కాళ్లు, మడమలు, తొడల కండరాలను సాగదీసి ఉపశమనం ఇస్తుంది. ఉదర భాగాన్ని, కటి ప్రదేశాన్ని దృఢంగా ఉంచుతుంది. మనసును ప్రశాంతంగా ఉంచి ఆందోళనను తగ్గిస్తుంది.