హైదరాబాద్: 28°C
వార్తలు

దెబ్బతిన్న డ్రైనేజీని పరిశీలించిన ఆర్అండ్‌బీ డీఈ

JN: స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ పరిధిలోని శివునిపల్లిలో దెబ్బతిన్న డ్రైనేజీని ఆర్అండ్‌బీ డీఈ సతీశ్ ఏఈ భాస్కర్, వర్క్ ఇన్‌స్పెక్టర్ సదాశివుడితో కలిసి గురువారం పరిశీలించారు. భారీ వాహనాలతో డ్రైనేజీ దెబ్బతినగా ఇప్పటివరకు రెండుసార్లు మరమ్మతులు చేపట్టారు. ఐనప్పటికీ మళ్లీ దెబ్బతినగా డీఈ పరిశీలించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేపడతామన్నారు.