NZB: ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్రం ఆధ్వర్యంలో నేడు నగరంలో జగన్నాథ రథయాత్ర మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఇస్కాన్ అధ్యక్షుడు రాయ్ గౌరదాస్ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు నీలకంఠేశ్వర ఆలయం వద్ద ప్రారంభమై, రైల్వే కమాన్,గణేశ్ చౌక్,బస్టాండ్,గాంధీ చౌక్, పెద్ద బజార్, శివాజీ చౌక్,పులాంగ్ చౌరస్తా,మీదుగా సా: 7 గంటలకు శ్రీరామ గార్డెన్కు చేరుకుంటుందన్నారు.
వార్తలు
నేడు జగన్నాథ రథయాత్ర.. రూట్ మ్యాప్ ఇదే


