హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు

AP: ప్రకాశం జిల్లా కనిగిరి శివనగర్ కాలనీలో ఇంటి స్థలాల విషయంలో మహిళలు తీవ్రస్థాయిలో ఘర్షణకు దిగారు. స్థల వివాదం కారణంగా ఆర్నూరి నారాయణమ్మ అనే మహిళపై అదే ప్రాంతానికి చెందిన కర్నాటి విజయభాస్కర్ రెడ్డి, హర్షవర్ధన్ కుటుంబ సభ్యులు దాడి చేశారు. చుట్టుపక్కల వారు చూస్తుండగానే ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి విచక్షణారహితంగా కొట్టారు. ఈ వీడియో SMలో వైరల్ అవుతోంది.